Nifty: 2025 చివరికి నిఫ్టీ 26,600 పాయింట్లకు చేరనుంది..! 8 d ago
సెప్టెంబర్ తైమాసికంలో దేశవృద్ది రేటు అంచనాల కంటే తగ్గడంతో, పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. విదేశీ మదుపర్లు తమ పెట్టబడులను కొంత వెనక్కి తీసుకోవడంతో, పోర్టుపోలియోల్లో మార్పులు చేసుకుంటున్నాయి. అయితే, డిసెంబర్ లో మదుపర్లు మళ్ళీ కొనుగోళ్లకు దిగడం గమనార్హం. వచ్చే ఏడాది డిసెంబర్ నిఫ్టీ 50 పాయింట్లు పెరిగి 26,600 పాయింట్లు వద్ద ఉంటుందని జెఫ్రీస్ అంచనా వేసింది.